ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడం ద్వారా రాష్ట్రంలోని బీసీ ప్రజానీకానికి మేలు చేకూరే లాగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని ధర్నా చేస్తున్న సందర్భంలో సొంటి నాగరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.
0 Comments